డిసెంబర్ 3న "గోదారి గట్టు" రిలీజ్..! 24 d ago

featured-image

విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించనున్న "సంక్రాంతికి వస్తున్నాం" చిత్రం నుండి 1st సింగల్ అప్డేట్ వచ్చింది. ఈ మొదటి సింగల్ "గోదారి గట్టు" పాట కి భాస్కర భట్ల రచించగా రమణ గోగుల గాత్రం అందించారు. ఈ పాత డిసెంబర్ 3న రిలీజ్ చేయనున్నట్లు మేకర్లు అధికారకంగా తెలిపారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD